India vs Australia | IND VS SL 2020: Bumrah, Dhawan Return's To Team | Oneindia Telugu

2019-12-24 67

IND VS SL 2020 : Jasprit Bumrah, Dhawan is back in both the teams for Sri Lanka and Australia and Rohit Sharma and Mohammed Shami rested for the Sri Lanka T20Is.
#indvssl2020
#RohitSharma
#viratkohli
#shikhardhawan
#msdhoni
#rishabpanth
#klrahul
#jaspritbumrah
#indvsAustralia
#cricket
#teamindia

శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్‌కు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు పేసర్ మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంకతో జరిగే మూడు టీ20 సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరిస్‌కు భారత జట్లను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సోమవారం ప్రకటించింది.